Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -2
ప. నా ప్రాణ ప్రియుడా ఓ త్యాగమయుడా
అడిగాను నేను నీ దివ్య శరణం ||2||
శరణం శరణం శరణం యేనా
శరణం శరణం శరణం క్రీస్తా ||2|| ||నా||
1. జీవమొసగు వాడవు - జీవామృత ధారవు
శరణం శరణం శరణం యేసా ||2||
నీవు నా ఘనుడవు నా మేలు కోరువాడవు
శరణం శరణం శరణం క్రీస్తా ||2|| ||నా||
2. ఆదరించు వాడవు ఆదుకొను వాడవు
శరణం శరణం శరణం యేనా ||2||
నీవు నా తోడువు నా వెంటనుండు వాడవు
శరణం శరణం శరణం క్రీస్తా ||2|| ||నా||