Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నమో మరియమాతా-నమో దేవమాతా
నమో జగన్నాతా - నమో నమో నమో
1. పిత పుత్ర పవిత్రాత్మ ప్రియతమా నమో
పిత సర్వేశ్వరుని ప్రియ పుత్రికా నమో
పవిత్రాత్మ సర్వేశ్వరు ప్రియపత్నీ నమో
2. ఓ..అమృతధాత్రీ ఓ.. శాశ్వత పర్లోకవాసిని
మకుట హాసిని...నమోనమోనమో
ఎన్నికనొందిన పరిశుద్ద కన్యామణి
దైవకుమారుని కన్న చల్లని తల్లీనమో ||2||
3. అఖండానంద దయాపూర్ణ పరిపూర్ణ
త్యాగరూపిణీ నమో ||2||
మొరాలించవమ్మా అనుగ్రహించవమ్మా
మము పాలించవమ్మా
విశాఖపురి మాతా మా మేరీమాతా
తిరుహృదయారాజ్జీ ||నమో||