Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 2
నీ పాద పద్మములే శరణం స్వామి -
నీ చరణ కమలాలే అభయం స్వామి
శరణం స్వామి శరణం శరణం స్వామి -
ఓ యేసు స్వామి మా యేసు స్వామి
1. అందాలు చిందే వదనారవిందం -
అనుగ్రహ దీపం ఆశాకిరణం ll 2 ll llశరణంll
2. చిరజీవమొసగు నీ దివ్య వాక్యం -
నాకంటి వెలుగు ఆనంద స్వర్గం ll 2 ll llశరణంll
3. వికసింపజేయు నీ ప్రేమ నాలో -
పలికించు నిత్యం జీవ రాగం ll 2 ll llశరణంll