Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ దివ్య దర్శనము - హృదయానికి శుభము
నీ కరుణామృతము మధుర మనోహరము
1. దారికి దీపిక నీవు - మమతకు మాతృక నీవు
2. కనులకు కాంతివి నీవు - మనసుకు శాంతి నీవు
3. పూవుకు వన్నె నీవు - ప్రాణికి జీవము నీవు
4. కరుణకు నిలయము నీవు - ప్రేమకు ఆలయ మీవు