Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ తోడుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు
నీ నీడగా నేనుండగా.. నీ చెంతగా నేనుండగా..
ఆరాధన ఆరాధన... ఆరాధన ఆరాధన... ll2ll
1 వ చరణం..
రేయి అయినను, పగలైన ను నీ తోడుగా నేనుండగా
నీ నేస్తమై నేనుండగా.. నీ ముందుగా నేనుండగాllఆరాధనll
2వ చరణం..
సంద్రములో ను సమరములో ను- నీ తోడుగా నేనుండగా
నీ అండగా నేనుండగా.. నీ ప్రక్కన నేనుండగా llఆరాధనll