Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ చేతితో నన్ను పట్టుకో -
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను -
అనుక్షణము నన్ను చెక్కుము
1 వ చరణం..
ఘోర పాపిని ..... నేను తండ్రి .....
పాప ఊబిలో ..... పడియుంటిని .....
లేవ నెత్తుము ..... శుద్ధి చేయుము .....
పొందనిమ్ము ..... నీదు ప్రేమను .....llనీ చేతితోll
2 వ చరణం..
అంధకార ...... లోయలోన .....
సంచరించిన ..... భయము లేదు .....
నీ వాక్యము ..... శక్తిగలది .....
నా త్రోవకు ..... నిత్యవెలుగు .....ll నీ చేతితోll