Type Here to Get Search Results !

నీ చిత్తమైనచో ( ni chithamainachoo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 6 


నీ చిత్తమైనచో.... నీ చిత్తమైనచో.... నీ చిత్తమైనచో.... 

1. నీచిత్తమైనచో నన్ను స్వస్థపరచుము - నీచిత్తమైనచో నన్ను క్షమియించుము 

నీచిత్తమైనచో నన్ను లేవనెత్తుము - నీ చిత్తమైనచో 

నన్ను బలపరచుము యేసయ్యా యేసయ్యా 

నా యేసయ్యా - మెస్సయ్యా మెస్సయా నా మెస్సయా (2) 


2. నీ చిత్తమైనచో నన్ను బాగుచేయుము 

నీ చిత్తమైనచో నన్ను స్థిరపరచుము నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము 

నీ చిత్తమైనచో నన్ను దీవించుము || యేసయ్యా || 


3. నీ చిత్తమైనచో నన్ను నడిపించుము నీ చిత్తమైనచో నన్ను గెలిపించుము 

నీ చిత్తమైనచో నన్ను లెక్కించుము 

నీ చిత్తమైనచో పరలోక మివ్వుము ||యేసయ్యా||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section