Type Here to Get Search Results !

నీ చల్లని నీడలో ( ni chalani nidalo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నా యేసయ్య 


ష నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో 

నా బ్రతుకు సాగనిమ్మయా - యేసయ్య ||2|| ||2|| ||నీ|| 


1 కష్టాలు ఎన్ని వచ్చినా - వేధనలు ఎదురైనా ||2|| 

నీ కృపా నాకు చాలు- నీ కాపుదలా మేలు

నీ పరిశుద్దాత్మలో నన్నాదరించవా ||2|| ||2|| ||నీ|| 


2 ఏర్పరచబడిన వంశములు

రాజులైన యాజకులుగా చేసితివి 

పరిశుద్ధ జనముగా - సొంతైనా ప్రజలుగా 

నీ కొరకే జీవించుట నాకు భాగ్యమూ ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section