Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ ఉంటే చాలు నాకు ఏసయ్యా
బ్రతుకంతా హాయిగ గడిపెద నేనయ్యా
ఆదరించేవాడు -ఆదుకొను వాడవు
సేదతీర్చు వాడవు -స్వేచ్ఛనిచ్చు వాడవు llనీ ఉంటేll
1 వ చరణం..
బలహీన సమయంలో నీ కృప చాలంటివే
విశ్వసించిన చాలు విజయంబు నాదంటివి
2 వ చరణం..
నా హృదయం- నీ ఆలయమని అంటివి
నాలోన నివసించు గొప్ప వారిగా ఉంటివి