Type Here to Get Search Results !

నిలుతునయ్యా నీకై నేను ( niluthunaya nikai nennu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిలుతునయ్యా నీకై నేను

జీవింతునయ్యా నీలోనేను

వాడిపోనీయక వేరుపడ నీయక

నీలోని జీవం నాలో నింపుమా


1 వ చరణం.. 

నీ యందు ఉందునని వాగ్ధానమిచ్చితివీ

స్తోత్రమయా స్తుతిస్తోత్రమయా

స్తోత్ర మయా నీకే స్తోత్రమయా

నా యందు ఉందునని ఆజ్ఞను ఇచ్చితివి

స్తోత్ర

నాలోని జీవం నీలో ఉండిన

పరిపూర్ణఫలములు మీరు ఫలించెదరు


2 వ చరణం.. 

జీవమిచ్చు తీగవు నీవేను దేవా

స్తోత్రమయా స్తుతి స్తోత్రమయా

స్తోత్రమయా నీకే స్తోత్రమయా

నీ యందు ఫలియించు రెమ్మను నేనయా స్తోత్ర

నీ మాటలు నాలో నిలిచియున్న చాలు

విస్తార ఫలములు నేను ఫలించెదను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section