Type Here to Get Search Results !

నీ వాక్యంలో శక్తి వుంది ( ni vakyamlo Shakthi vundhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లెలూయా అల్లెలూయా... అల్లెలూయా 

మా యేసయ్య యేసయ్య మా మంచి యేసయ్య 

మా మంచి యేసయ్య యేసయ్య


ప: నీ వాక్యంలో శక్తి ఉంది- నీ నామములో ముక్తి ఉంది.

నీ గుండెలో దయ ఉంది - నీ చూపులో కరుణ ఉంది

యేసయ్యా నువ్వంటే నాకిష్టం - నువ్వులేకుంటే బ్రతుకే కష్టం 


1. తల్లిలా లాలించి - తండ్రిగ నను పోషించి

సర్వస్వమును సమకూర్చేవు 

జీవన యానంలో తోడుంటావు - పడిపోనీక పట్టుకుంటావు

అందుకే నాకిష్టం (నువ్వంటే నాకిష్టం)-నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం


2. తప్పులెన్నో మన్నించి దోషములను తొలగించి 

రక్షణ భాగ్యం నాకిచ్చేవు - ఎప్పుడూ వెన్నంటి వస్తుంటావు 

వెలుగులోనే నన్ను నడిపిస్తావు ||అందుకే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section