Type Here to Get Search Results !

నీతిమంతుడు నీతిమంతుడు ( nithimanthudu nithimanthudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune: K Joseph 

Music: Christopher Babu 

Album: పరిశుద్దాత్మ సన్నిధి-4 


ప. నీతిమంతుడు నీతిమంతుడు 

రక్షకుడు యేసు నీతిమంతుడు

అల్లెలూయ - అల్లెలూయ ||8||నీతి|| 


1 నీతిమంతుని ప్రార్ధన అలకిస్తాడు .

నిత్యము ఆయుషును దయచేస్తాడు ||2|| 

నీతికార్యములు నాతో చేయిస్తాడు ||2|| 

నిత్యము నా విజయమున తోడుంటాడు ||అల్లెలూయ || 


2 వేటకాని ఉరి నుండి రక్షిస్తాడు

వేయిమంది పడినను లేపుతాడు ||2|| 

ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు ||2|| 

ఎదురించే ధైర్యమును నాకిస్తాడు ||అల్లెలూయ || 


3. వినయము గల వారిని దీవిస్తాడు

ధీన మనస్సు కల వారిని రక్షిస్తాడు ||2|| 

సమమైన మార్గములో నడిపిస్తాడు ||2|| 

నా రాక పోకయందు ముందుంటాడు ||అల్లెలూయ || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section