Lyrics: Gurram Pratap Reddy
Tune: unknown
Music: Naveen M
Album: లాలనుచు పాడరే - 5
అల్లెలూయ అల్లెలూయా .
ప. నీదు వాక్యమే నాకు నిత్య జీవము
ఇలపైన అవతరించిన పరలోక నాధుడా
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
1. ఇహలోక సంపదలు శాశ్వతము కాదనుచు
పరలోక సంపదలో సమకూర్చుకొనుమనుచు ||2||
నీవాణిని వినిపించి నిత్యజీవ మొనగూర్చగా
అవనిపైన అవతరించిన అనురాగ మూర్తివయ్యా ||2|| ||అ||