Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ వీణలో నేనొక తంత్రినై నిన్ను స్తుతింతు
1. నీ పూల దండలో నేనొక పువ్వునై నిన్ను పూజించనీ
నీ రాగ గీతిలో నేనొక స్వరమై నిన్ను కీర్తించనీ
2. నీ కాలి అందెలో నేనొక మువ్వనై నాట్యం చేయనీ
నీ పాద ధూళిలో నేనొక రేణువై నిన్ను సేవించనీ