Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నీ సన్నిధే - పెన్నిధి దేవా...
పరుగున వచ్చా-చూడాలని
పరుగున వచ్చా- నిన్ను చూడాలని...
స్వరం వినాలని నీ స్వరం వినాలని రాజా
యేసు రాజా, రాజా యేసు రాజా
1. ఒక కోటి ఐశ్వర్యం...
ననువెదికి వచ్చినను...
నీ కది సమమౌనా,
సంపద..సిరిసంపద..యేసయ్యా..
నిను గూర్చిన.. తలంపులే నాకు..
2. నా పాపం తొలగింప.. మోశావు సిలువను.
మహోన్నతం నీ.. ప్రేమ
చల్లని గాలి.. కల్వరి
చల్లని గాలి.. ఆవరించుమా
ఆదుకొనుమా..పాలించుమా..||నీ||