Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీ సేవలో నన్ను ఎదగనీ ప్రభూ
ఎదిగిన కొలదీ నన్ను ఒదగనీ ప్రభూ
1 సింధువును చేరిన బిందువు
సింధువగునటుల నీ సేవలో నన్ను ఎదగనీ ప్రభూ
మా లోగిలిలో వేంచేసిన దైవమా పావనముగా నిలుపుమా
2. ముత్యపు గవ్వను చేరిన బిందువు
ఆణిముత్యమగునటుల నీ సేవలో నన్ను ఎదగనీ ప్రభూ
నీ వరములతో నింపిన నా దైవమా - నీ వరముగ నను బ్రోవుము
3. సుధను చేరిన బిందువు - అమృతం అగునటుల
నీ సేవలో నన్ను ఎదగనీ ప్రభూ
నా మదిని చేరిన నీ వాక్యము - జీవ మార్గమగునటుల