Type Here to Get Search Results !

నీతో మాట్లాడుతున్నంత ( nitho matladuthunantha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నీతో మాట్లాడుతున్నంత సేపు 

నన్ను నేను మరచిపోతాను 

ప్రభువా నన్ను నేను మరిచిపోతాను ||2|| 

ఆ క్షణం నీవు తప్ప నామనసున 

వేరు భావనకు చోటే ఉండదు

శరణం శరణం యేసయ్య శరణం||2|| 


1. నీ కనుచూపుల భావాలు

మధుర మైన నాహృది గానాలు 

నిన్ను చూస్తున్నంత సేపు ||2|| 

నాకు వేరే లోకమే తెలియదు ||శ|| 


2. తీయని ఊహలు ఎన్నో నీతో

పంచుకోవాలని అనుకుంటా 

నిను చూడగానే అన్ని మరిచాను ||2|| 

నీ తోడు నాకు దయచేయు స్వామి ||శ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section