Lyrics: unknown
Tune: Fr. Vincent
Music: unknown
Album: సంగమం-2
ప. నిండు మనస్సుతో దేవా నిన్నే
పూజింతును -నిండు హృదయంతో దేవా
నిన్నే భజియింతును-ధూప దీపాల ఆరాధ
దివ్య కుసుమాల ఆరాధన
1. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభూ
ప్రాణికి ప్రాణం నీవే ప్రభూ ||2||
నాలో నివసించు ప్రేమాత్మ ||2||
నన్ను నడిపించు దివ్యాత్మ ||2||
2. నాకై జన్మించిన యేసూ
నన్ను రక్షించు నా క్రీస్తూ ||2||
నాలో నివసించు ప్రేమాత్మ ||2||
నన్ను నడిపించు దివ్యాత్మ ||2|| ||ని||