Type Here to Get Search Results !

నిజమైన ద్రాక్షావల్లి ( nijamaina dhrakshavali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నిజమైన ద్రాక్షావల్లి ` నీవే యేసయ్యా ||2||

నీలో ఫలించుటకు ` నీ యందు నిలిచెదను ||2||


1 వ చరణం.. 

ఐగుప్తులో ఉన్న నాకై ` వెదకుచు వచ్చినారే ||2||

నీదు ప్రాణము పెట్టి ` నీ సొత్తు చేసుకున్నావే ||2||


2 వ చరణం.. 

నీ తోటలో నన్ను నాటి ` కాయ చూపించినారే ||2||

ద్రాక్ష తీగెదైన నన్ను ` నీకై వ్యాప్తిచేయుమా ||2||


3 వ చరణం.. 

ఫలించు ద్రాక్ష తీగెను ` దీవించి నీవిలకాచు ||2||

యజమానుడైన యేసు ` నా చుట్టు కంచె వేసెను ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section