Type Here to Get Search Results !

నాలోని ఆశా ( naloni asha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నాలోని ఆశా నీ కోరిక నిన్ను చూడాలని ll2ll 

దేవా యేసయ్యా- నిన్ను చూడాలని

దేవా మెస్సయ్యా- నిన్ను చేరాలని

జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యు, 

జీసస్ ఐ వాంట్ టు ప్రైజ్ యు లార్డ్, 

మై జీసస్, ఐ వాంట్ టు సీ యూ ఫరెవర్.


Jesus I want to worship you 

Jesus I want to praise you Lord 

My Jesus I want to see you - 2 forever 


1 వ చరణం.. 

శ్రమలు నన్ను తరిమినా- విడువలేదు నీ కృపా

వేదన లెన్నో పొందినా- లేవనెత్తును నీ చేయి

ఎన్ని యుగాలకైననూ- స్తుతులకు పాత్రుడా

తర తరాలు మారినా- మారని దేవుడా


2 వ చరణం.. 

విరిగి నలిగిన మనస్సుతో- నీ దరి చేరితి నేసయ్యా

మధురమైన నీ ప్రేమతో- నన్ను నింపుము నీ పాత్రగా

నాకు తుది శ్వాస వరకూ- దేవా నిన్నే కీర్తించెదా

నా బ్రతుకు దినములన్నీ- నిన్నే పూజింతును


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section