Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును - నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా - నే వెనుదిరుగా||2||
అల్లే అల్లెలూయా - అల్లే అల్లెలూయా
1. నిన్నే ప్రార్థింతును-నిన్నే ప్రార్థింతును ||నే వెనుదిరుగా||
2. నిన్నే ఆరాధింతున్-నిన్నే ఆరాధింతున్ ||నే వెనుదిరుగా||
3. నిన్నే ధ్యానింతును-నిన్నే ధ్యానింతును ||నే వెనుదిరుగా||