Lyrics/Tune: Joseph Konda
Music: Praveen M
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 1
నిన్నే నేను చూడాలి ` నీతోనే నే మాట్లాడాలి
నీ స్వరమును నే వినాలి ` నీ రూపమును స్మరించాలి
యేసయ్యా యేసయ్యా ||2||
స్తుతియింతును కీర్తింతును `
ధ్యానింతును నిన్నే ప్రేమింతును ||2||llనిన్నేll
1 వ చరణం..
ఆ........ ఆ....... ఆ........ ఆ........
కష్టాలలో నన్ను నీ రెక్కలో దాచావు
దుఃఖములోన కన్నీరు తుడిచావు
ఏ రీతిగ నిన్ను నే పొగడగలను
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ||2|| llనిన్నేll
2 వ చరణం..
ఆ........ ఆ....... ఆ........ ఆ........
నీ రూపులో నన్ను మలిచావు ` నీకోసమే నన్ను సృష్టించావు ||2||
నీ స్తుతులు పాడుటకు ` నన్ను ఎన్నుకున్నావు
ఏమివ్వగలను నా దన్నది ||2|| llనిన్నేll