Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిన్ను మరువను మరువను యేసయ్యా అపనిందల పాలైనా
తల్లి మరచినను నన్ను మరువనిదేవా
యేసయ్యా యేసయ్యా స్తుతియింతును
నిన్ను విడువను విడువను యేసయ్యా ఎన్ని కష్టములెదురైనా
నిన్ను విడువను విడువను యేసయ్యా కడగండ్ల పాలైనా
తండ్రి మరచినను నను మరువని దేవా
యేసయ్యా యేసయ్యా స్తుతియింతును
అల్లెలూయా దేవా యేసయ్యా అల్లెలూయా హెూసాన్న