Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 6
1. నిన్ను మరిచానని - నన్ను క్షణమైనా - మరువని యేసయ్యా
వందనం వందనం అభివందనం - (2)
కోకిలలో పాడి, నెమలిలా ఆడి -- నీనామం ప్రస్తుతించేదా... (2) ||వంద||
2. నిన్ను విడిచానని - నన్ను క్షణమైనా - విడువని యేసయ్యా
వందనం వందనం, సుమ వందనం - (2) ||కోకిల||
3. నిన్ను ప్రేమించలేదని - నన్ను క్షణమైనా - కోపించని
యేసయ్యా - వందనం వందనం, హృది వందనం (2) ||కోకిల||