Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నీవు చేసే కార్యములు ` ఎంతో ఆశ్చర్యము దేవా ||2||
ఊహకు అవి అందనివి ` జ్ఞానమునకు మించనవి
అందుకే స్తుతించెదను ` నిత్యము కొనియాడెదను llనీవుll
1 వ చరణం..
పాప జీవితము మార్చి ` నీతి వస్త్రము నాకొసగి ||2||
నీదు బిడ్డగ నను చేసి ` పౌరసత్యము నిచ్చితివి ||2|| llనీవుll
2 వ చరణం..
నీదు ఆత్మతో నను నింపి ` నీదు వరము నా కొసగి ||2||
నీదు పోలికగ మార్చి ` యోగ్యురాలిగ చేసితివి ||2|| llనీవుll