Type Here to Get Search Results !

నీవు తప్ప నాకు ఈ లోకంలో ( nivvu thapa Naku ee lokamlo Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా 

నీకు తప్ప నాలో ఎవరికి చోటేలేదయ్యా ||2|| 

దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా 

నజరేతువాడా నన్ను విడిచి పోకయ్యా ||2|| 


1. నిన్ను విడువను ఎడబాయను అని 

సెలవిచ్చితివి అది నెరవేర్చితివి ||2|| 

వాగ్దానమునిచ్చి నెరవేర్చిన తండ్రి ||2|| దావీదు|| 


2. కష్టకాలమందు ఆదరించినావయ్యా 

అమితమైన నీ కృపను కురిపించితివి ||2|| 

కనురెప్పలాంటి నీ ప్రేమను కనపరిచితివి ||2|| ||దావీదు||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section