Type Here to Get Search Results !

పాల్గొనరారే దైవజనమా ( palgonarare dhaivajanama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసే నా గానం - 2 


ప. పాల్గొనరారే దైవజనమా 

పావన ప్రభుని దివ్య బలిలో 

చేకొని రారే దేవ దీవెన 

క్రీస్తుప్రభుని రక్షణ బలిలో 


1. ఊహించలేని ఉదారముతో 

కోపించలేని ఆదరణముతో 

ప్రాణత్యాగము చేసిన ప్రభుని 

పూజ పీఠము చేరగ రారే

రారే రారే దివ్యపూజలో పాల్గొనరారే ||పా|| 


2. విశ్వసనీయమైన తన మాటలతో

మహనీయమైన తన చేతలతో ||2|| 

మోక్ష మార్గము చూపిన ప్రభుని రక్షణ 

పదములో నడవగ రారే 

రారే రారే దివ్యపూజలో పాల్గొనరాదే ||పా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section