Type Here to Get Search Results !

పరలోకమే నా మాట ( paralokame Naa mata Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం 


ప. పరలోకమే నామాట 

పరిశుద్దమే నా శ్వాస - 

భువి నుండేది కొద్దికాలమే

యేసునికై సువిశేషముకై 


1. యేసయ్యా వస్తాడు మేఘాలపైన

తనతో చేర్చుకొనున్ 

తోడుగా ఉంచుకొనున్ తన తోడుగా

ఉంచుకొనున్ - ||పర|| 


2. కన్నీరంత తుడువబడున్

కష్టాలు మాయమవున్ .. 

అంతా నూతనమగున్

బ్రతుకంత నూతనమగున్ ||పర|| 


3. సంగీత కారుడు దావీదున్ గాంచి

పాడమని నే కోరెదన్

నాట్యమాడెదన్ నే నాట్య మాడెదన్ ||పర|| 


4. నా స్వంత దేశం పరలోకమే

ఎప్పుడు నే చూస్తాను 

ప్రతిదినం వేచియున్నాను ..

నే ప్రతిదినం వేచియున్నాను ||పర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section