Type Here to Get Search Results !

పరిశుద్ధ సింహాసనా ( parishudha simhasana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధ సింహాసనా ` ఆశీనుడా నా ప్రభూ ||2||

రసరమ్యరాగ ` ప్రేమా స్వరూప ||2||

రవికోటి తేజా ` ప్రభూ ||2||

జయహో ` జయహో ` శ్రీయేసు జయహో

జయహో జయహో ` మా రాజు జయహో

జయహో జయహో జయహో


1 వ చరణం.. 

ఆకాశ మహ ఆకాశముల్‌ నీవు

కట్ట జాలని వాడవా దివ్య తేజా

మానవుని గుప్పెట గుండెలో నీవు ||2||

ఇమిడిపోటానికి సిద్ధపడినావా ||2|| llజయహోll 


2 వ చరణం.. 

రాజాధిరాజా మా జీవనాధా

దీనుల పాలిట పెన్నిధి మహదేవా

కరుణించి మమ్ము కాపాడుమయ్యా

స్తోత్రము స్తోత్రము స్తుతింతునయ్యా ||2|| llజయహోll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section