Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: మార్గంసత్యంజీవం-2
ప. పరిశుద్దముగ సేవింప- పరిశుద్దుడైన తండ్రి
పరిశుద్ధులు ఉండాలని నిన్ను నన్ను పిలిచాడు
సన్నుతింప రారండి తరలి రారండీ ||2||
1 పరిశుద్దత లేకుండగను
ప్రభువును చూడలేవరు ||2||
హృదయ శుద్ధి కలవారే-దేవుని చూచెదరు ||సll
2. పరిశుద్దుతకిది ప్రతిఫలము
పరమున నిత్యజీవమును ||2||
సకల మానవ రక్షణిది-యుక్తమైన
ప్రభుచిత్తమిది. ||2||
3 దేహము దేవుని బహుమానము
పరిశుద్దాత్మకు ఆలయము ||2||
సజీవయాగ శరీరము
పరిశుద్ధత నిర్దోషము ||2|| ప||