Type Here to Get Search Results !

పరిశుద్ధుడా పరిశుద్ధుడా ( parishudhuda parishudhuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా 

పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా 

ఇది పరిశుద్ధ కాలమయా ||2||

ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయా ||పరిశుద్ధుడా|| 


1. అన్నిరకములైన తలపులకు లొంగిన రోజులు చాలు

అన్నిరకములైన .అలవాటులతో ఆడిన రోజులు చాలు ||2|| 

అభృ నీవిచ్చినదంతా కోల్పోయాము ||2|| 

దృష్టుల వలలో చిక్కుకునినేడుస్తున్నాను ||2|| 

నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా . ||2|| 

నీ పరలోక ఆత్మతో నన్ను నింపుమా ||2||

యేసయ్యా నా యేసయ్యా ||2|| 


2. నన్ను నీవు తరిమివేసినా ఎక్కడికి నేవెళ్ళెదను

నీదు ఆత్మను తీసివేసినా ఎట్లునే జీవింతును ||2|| 

అభ్బ నీలో ఉన్నంతవరకే నా సంరక్షణ ||2|| 

నీదు కృపయే బలహీనతలో నన్ను కాచును ||2|| 

నీ పరిశుద్ధ కవచమును నాకివ్వుమా ||2|| 

నీ కల్వరి భారము నాకివ్వుమా ||2|| ||పరిశుద్ధుడా||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section