Type Here to Get Search Results !

పరిశుద్ధుల్... పరిశుద్ధుల్... ( parishudhul .....parishudhul.. Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధుల్... పరిశుద్ధుల్...

మీరే పరిశుద్ధుల్... ||2|| 


1. పరలోక భూలోక మంతయు

మీ మహిమతో నిండియున్నది ||2|| 

మహోన్నతమున హోసాన్న 

హోసాన్నా ||4|| ||పరిశుద్ధుల్|| 

ఏలినవారి నామమున 

వచ్చెడి వారు ధన్యులు 

మహోన్నతమున హోసాన్నా

హోసాన్నా ||4|| ||పరిశుద్ధుల్|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section