Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ.. ఆ.... ఆ.... ఆ.. ఆ.....
పరిశుద్ధుల్ ... పరిశుద్ధుల్ .. మీరే పరిశుద్ధుల్ ||2||
1 వ చరణం..
పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండి యున్నవి ||2||
మహోన్నతమున - హోసాన్నా ||2||
2 వ చరణం..
ఏలినవారి నామమున - వచ్చెడి వారు ధన్యులు ||2||
మహోన్నతమున - హోసాన్నా ||2||