Type Here to Get Search Results !

పరిశుద్ధుల్ పరిశుద్దుల్-పరమస్తుతులు (parishudhul parishudhul - paramasthuthulu Song Lyrics | Telugu Christian Songs Lyrics)

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధుల్ పరిశుద్దుల్-పరమస్తుతులు 

దివియందున్-భువియందున్-మీకే స్తుతుల్ 

ఇహమందు పరమందు

మీ మహిమతో నిండంగ 

మహోన్నతమునందు - హోసాన్న

హోసాన్న-హోసాన్న ||8|| 


ఏలినవారి నామమున

వచ్చెడి వారు ధన్యులుగా

ఆశీర్వదింపబడిన వారు 

మహోన్నతమున 

హోసాన్న హోసాన్న - హోసాన్న ||8|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section