Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ||2||
పరిశుద్ధుల్ పరిశుద్దుల్
మీరే పరిశుద్ధుల్ ||2||
1. పరలోకమును - ఆ..ఆ..ఆ..ఆ..
భూలోకమును - ఆ..ఆ..ఆ..ఆ..
పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండియున్నవి
ఆ..ఆ..ఆ..ఆ.. - ఆ..ఆ..ఆ..ఆ.. ||2||
2. ఏలినవారి - ఆ..ఆ..ఆ..ఆ..
నామంబున - ఆ..ఆ..ఆ..ఆ..
ఏలినవారి నామంబున వేంచేసెడివారు
దీవింపబడుదురు
ఆ..ఆ..ఆ..ఆ.. - ఆ..ఆ..ఆ..ఆ.. ||2||