Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరిశుద్దులు పరిశుద్దులు పరిశుద్దుల్
పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ ||2||
1. ఉన్నత పర్వతమున మహోన్నతులు మీరే ||2||
నీదు సృష్టి ప్రేమతో పాడిన ఈ స్తుతిగానం||2||
2. దేవుని నామమున వచ్చెడి వారు మీరే
భూలోక జనులు దూతలతో
కలిసిపాడిన గీతము ||2||