Type Here to Get Search Results !

పరిశుద్ధులు పరిశుద్ధులు ( parishudhulu parishudhulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఆ.... ఆ... ఆ... ఆ.... - ఊ .... ఊ.... ఊ.... ఊ.... 

పరిశుద్ధుల్‌ పరిశుద్ధుల్‌ - పరమ సుతులు ll 2 ll 

దివియందున్‌, భువియందున్‌ - మీకే స్తుతుల్‌ ll 2 ll 


1 వ చరణం.. 

ఇహమందు పరమందు - మీ మహిమతో నిండంగ 

మహోన్నతము నందు - హోసాన్న 

హోసాన్న ..... హోసాన్న ..... హోసాన్న..... హోసాన్న


2 వ చరణం.. 

ఏలిన వారి నామమున - వచ్చెడివారు ధన్యులుగా 

ఆశీర్వదింపబడిన వారు - మహోన్నతమున హోసాన్న 

హోసాన్న ..... హోసాన్న ..... హోసాన్న..... హోసాన్న 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section