Type Here to Get Search Results !

పరిశుద్ధులు పరిశుద్ధులు ( parishudhulu parishudhulu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్


దళాధిపతియైన సర్వేశ్వరునికి 

స్తుతి స్తోత్రములు కలుగుగాక


ఉన్నత పర మండలమున 

సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రముల్


ఏలినవారి నామమున వచ్చువారు 

ఆశీర్వదింపబడును గాక


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section