Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ........ఆ.......ఆ.......
పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రభువు ||2||
దళాధిపతియైన సర్వేశ్వరుడు
పరిశుద్ధులు పరిశుద్ధులుt llపరిll
ఆ.......ఆ......ఆ.......
1 వ చరణం..
పరలోకమును భూలోకమును `
మీ మహిమతో నిండియున్నవి ||2||
మహోన్నతమున హోసాన్న
మహోన్నతమున హోసాన్న ||2||
హోసాన్న హోసాన్న హోసాన్న హోసాన్న ||2||
ఆ......ఆ......ఆ.......
2 వ చరణం..
ప్రభు నామమున వచ్చెడివారు `
ధన్యులు ధన్యులు ధన్యులు ||2||
మహోన్నతమున హోసాన్న
మహోన్నతమున హోసాన్న ||2||
హోసాన్న హోసాన్న హోసాన్న హోసాన్న ll 2 ll