Type Here to Get Search Results !

పరిశుద్ధ పరిశుద్ద ప్రభువని ( parishudha arishudha prabhuvani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువని - 

దూతల బృందము ఆనందముతో

స్తుతులను పాడెను ఘన దేవునికి ||2|| 


1. దూతలవలనే పరమ దేవుని స్తుతులు - 

దీపహారతుల ధూపములాగా

మన పెదవులనుండి పైకెగయాలి ||2|| 


2. దేవుని పేరిట వచ్చిన యేసుని

నింగి, నేల, గాలి, నీరు మాతో కలసిపాడండి ||పరి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section