Type Here to Get Search Results !

పరిశుద్ధ పరమ పితా ( parishudha parama pitha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పరిశుద్ధ పరమ పితా పరలోక దూత గణములు

పాడెను పాడెను పాడెను హెూసాన్నా హెూసాన్నా హెూసాన్న 


1. భూపరములన్నియు మీ మహిమ ప్రభావమే

ఉన్నతమునందు మహా ఘనులు మీరే 


2. మీ మూన్నత నామమున వచ్చెడివారు ధన్యులు

ఉన్నతమునందు మహా ఘనులు మీరే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section