Type Here to Get Search Results !

పరిశుద్దులు మీరే ( parishudhulu mire Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. పరిశుద్దులు మీరే పరిశుద్దులు ||2|| 

దళాధిపతియైన సర్వేశ్వరా ||2|| 

పరిశుద్దులు మీరే పరిశుద్ధులు ||2|| 


1. పరలోకము భూలోకము

మీ మహిమతో నిండినవి ||2|| 

హోసాన్న హోసాన్న హోసాన్న హోసాన్న

మహోన్నతమున హోసాన్న ||2|| ||పరి|| 


2. ఏలినవారి నామమున .

వేంచేసెడి వారు ధన్యులు ||2|| 

హోసాన్న హోసాన్న హోసాన్న హోసాన్న 

మహోన్నతమున హోసాన్న ||2|| ||పరి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section