Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పరిశుద్ధుల్ - పరిశుద్ధుల్ ||2||
దళాధిపతియైన సర్వేశ్వరుండు
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ ||2||
1. పరలోకమును భూలోకమును
మీ మహిమతో నిండియున్నవి
మహోన్నతమున హోసాన్న-హోసాన్న ||2|| ||పరి||
2. ఏలినవారి నామమునందు
వేంచేసెడివారు ధన్యులు ధన్యుల్
మహోన్నతమున హోసాన్న - హోసాన్న||2|| ||పరి||