Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పావన చరిత అంతోనివారా -
పాదువ పురికి చేరిన వారాల
భక్తుల మొరలను ఆలించరావా -
అద్భుత శక్తిని చూపగరావా
1. దేవుని శక్తిని ధీటుగ కలిగి -
క్రీస్తుని మాటను దాటినవారాల
దీనుల హీనుల దయతో చూచి -
ధన్యత నొందిన ఓ త్యాగ జీవి
2. పాదువ ప్రజలను ప్రేమతో చూచి -
పాపపు బ్రతుకును మార్చినవారా
నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చి -
కీర్తిని పొందిన ఓ ధన్య జీవిత