Type Here to Get Search Results !

పావన మధుర పరమ ( pavana madhura parama Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: పావన మధుర పరమ ప్రసాదం ||2|| 

అమృతముకన్నను మరి యతిమధురం 

పావన పరమ ప్రసాదం 

మధుర పరమ ప్రసాదం ||అ|| 


1. యేసునాధుని దివ్యశరీరము

శ్రేష్టమైన ఆహారం ||2|| 

లోక రక్షణ నిగూఢ మదియే ||2|| 

పావన పరమ ప్రసాదం 

మధుర పరమ ప్రసాదం ||అ|| 


2. క్రీస్తునాధుని దివ్యరక్తము 

మోక్ష మార్గమను నిధియే ||2|| 

సన్మస్కుల ఆహారం 

పావన పరమ ప్రసాదం 

మధుర పరమ ప్రసాదం ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section