Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. పావన పావన పావన ప్రభువు
దళాధిపతియైన సర్వేశ్వరుడు
1. భూ పరలోకముల్
మి మహిమతో నిండి యున్నవి
మహోన్నతమున జయ జయ గానం
జయ జయ గీతం ||పా||
2. ప్రభు నామమ్మున వచ్చెడి వారు ధన్యులు
ధన్యులు మహోన్నతమున
జయ జయ గానం జయ జయ గీతం ||పా||