Type Here to Get Search Results !

పవిత్రుడు-పవిత్రుడు-పవిత్రుడు ( pavithrudu - pavithrudu - pavithrudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పవిత్రుడు-పవిత్రుడు-పవిత్రుడు ||2|| 

దళాధిపతియైన సర్వేశ్వరుడు 

పవిత్రుడు-పవిత్రుడు ||2|| ||పవిత్రుడు|| 


1. పరలోకమును-భూలోకమును

నీ మహిమతో నిండియున్నవి 

మహోన్నతమున హోసాన్న హోసాన్న 

మహోన్నతమున హోసాన్న ||పవిత్రుడు|| 


2. ప్రభువైన యేసు నామమున

వేంచేయువాడు ధన్యుడు 

మహోన్నతమున హోసాన్న హోసాన్న 

మహోన్నతమున హోసాన్న ||పవిత్రుడు|| 

ప్రభువా... 

మేము నీ మరణమును ప్రకటించెదము 

నీ ఉత్థానమును చాటెదము 

నీవు మరల వచ్చువరకు వేచియుందుము 

సర్వేశ్వరుని గొర్రెపిల్లా 

లోక పాపములను పరిహరించు ప్రభువా 

మాకు దయచూపుము ||2|| 

సర్వేశ్వరుని గొర్రెపిల్లా 

లోకపాపములను పరిహరించు ప్రభువా 

మాకు శాంతిని దయచేయము ||2|| 

దయచేయము ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section