Type Here to Get Search Results !

పిలుస్తున్నాయి ( pilusthunayi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నీతో నిరతము యేసయ్య 


ప: పిలుస్తున్నాయి ఆలయ గంటలు

ప్రభు మందిరములో చేరుటకు 

ప్రేమ విందులో కృపానింపులో 

అందరు సేవింప వెళ్ళెదము


1. క్రీస్తు మనకు కొత్త జీవమిచ్చి

మనం సువార్త కోసం జీవించాలని 

జీవించేది మనం కాదు 

మనలో ప్రభు జీవిస్తాడు 

జీవించెదం కొత్త జీవితం

క్రీస్తులోప్రియులారా 


2. ప్రభు సమూహం కృప 

నిండె సమూహం అది ప్రేమలో

జీవించే క్రొత్త సమూహం 

జీవించే ప్రభుని ఆలయాలు మనమే 

ప్రభులో మనం ఆనందించేదం రండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section