Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: పూజకు పూవులు కోసుకొని
నీ మెడలో మాలగా వేయాలని
నీ ఒడినందుకోవాలని
నీగుడిముందే నిలచితిని
దేవా కోవెల తలుపులు తీయవా
దేవా దరిశన వరములు ఈయవా
1. ప్రాణం పోసిన పరమాత్మ
పాదపూజకు పిలిచావా
పేదలపాలిటి పెన్నిధి
ప్రేమను పంచగ వచ్చితివి ||దే||
2. నీ మాటేలే నా వేదం
నీ తోడేలే నా స్వర్గం
చీకటి బ్రతుకున వెన్నెలై
మనుగడ పున్నమి చేసితివి ||దే||