Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ససస రిరిరి ససస రిరిరిస రిరిరి మమమ పపప నినినిస
ససస రిరిరి మమమ పపప నినిస
ప: పూజకు వేళాయె ప్రభు జనమా
పాల్గొన రారండి ఓ సంఘమా ||2||
1. పరమ ప్రసాదము గైకొన రారండి
హృదయపు వాంఛలు తీర్చును రారండి ||పరులతో||
సాని సగసా - పాని సగసా
2. జీవము పొంద జీవితేశుని జీవము గొనరండి
గోచరమైన దేహము వీడి పరమును చేరండి ||2||
దివ్య సంస్కారము ఈ బలియాగము
శాశ్వత జీవము పొందగ రారండి ||పరులతో||